EPaper

Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
గురువారం,ఫిబ్రవరి.5,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:చవితి రా2.05 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ఉత్తర రా12.52 వరకు
యోగం:సుకర్మ రా2.09 వరకు
కరణం:బవ మ2.00 వరకు తదుపరి బాలువ రా2.05 వరకు
వర్జ్యం:ఉ7.34 – 9.13
దుర్ముహూర్తము:ఉ10.20 – 11.06 మరల మ2.52 – 3.37
అమృతకాలం:సా5.27 – 7.06
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00- 7.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం:5.53
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page