Woman Commits Suicide : యువతి ఆత్మహత్య

TRINETHRAM NEWS

తేదీ : 12/12/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సూర్యపేటకు చెందిన తాటికొండ. లోహిత అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం ఆమె ప్రేమించినటువంటి ప్రియుడు మృతి చెందడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆమె పిన్ని ఇంట్లో ఉరి వేసుకొని కనిపించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Young woman commits suicide

You cannot copy content of this page

Scroll to Top