ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
President Assents

President : త్రినేత్రం న్యూస్ : Aug 01, 2026, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకులు, మాస్ కాపీయింగ్, ఇతర అక్రమాలను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన యాంటి పేపర్ లీక్‌ బిల్లు 2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.

దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు కూడా విధించనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page