TTD Sankranti Greetings : టిటిడి ఛైర్మన్‌, ఈవో సంక్రాంతి శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల, 2026, జనవరి 13: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి భక్తులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ నాడు గోపూజ చేసి గోసంరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఆ దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి కటాక్షాలతో ఈ పర్వదినాన్ని భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు.

టి.టి.డి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

TTD Chairman, EO Sankranti Greetings

You cannot copy content of this page

Scroll to Top