Dindi Lift Irrigation Scheme : డిండి ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచండి

TRINETHRAM NEWS

నల్గొండ జిల్లా కలెక్టర్ : బి చంద్రశేఖర్.

డిండి (గుండ్ల పల్లి) జనవరి 13 త్రినేత్రం న్యూస్. డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఎదురవుతున్న భూసేకరణ పునరావాస చిక్కుముడులను త్వరితగతిన విడదీసి పనులు పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆయన దిండి రిజర్వాయర్ ను సందర్శించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు సుమారు 3.41 లక్షలు ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూపాయలు 6.190 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు 4. 450 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Speed ​​up the work of Dindi Lift Irrigation Scheme

You cannot copy content of this page

Scroll to Top