Swachh Bharat Program : దామర్లపల్లి గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్యక్రమం

TRINETHRAM NEWS

దామర్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధి

త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి దామర్లపల్లి గ్రామపంచాయతీ లో ఈరోజు చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం లో సర్పంచ్ పొన్న చైతన్య కృష్ణారెడ్డి వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ సెక్రెటరీ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ దామల్లపల్లి గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ మా గ్రామానికి ఎంతో అభివృద్ధికి పట్టం కట్టారని గ్రామ ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న పనులపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Damarlapalli Gram Panchayat Swachh Bharat Program

You cannot copy content of this page

Scroll to Top