Mantati Raja Mudiraj : మంతటి రాజ ముదిరాజ్ కు సన్మానం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ నియోజకవర్గం లో గెలిచినా బీసీ సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది దాని తో పాటు బీసీ కార్యక్రమం లో ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందుకు మంతటి రాజు ముదిరాజ్ కు సన్మానం చేయడం జరిగింది తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం గౌరవ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్

ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నరు, మధుసూదన్ రావు ఏ ఎస్ పి తాండూర్ పట్టణ ముదిరాజ్ సంఘం పట్టణయువజన కార్యదర్శి రాము ముదిరాజ్ మరియు బిసి నాయకులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tribute to Mantati Raja Mudiraj

You cannot copy content of this page

Scroll to Top