Shocking Incident : బెంగళూరు సంధ్య థియేటర్‌లో షాకింగ్ ఘటన

TRINETHRAM NEWS

లేడీస్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా కలకలం..

Trinethram News : ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్ కావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చిన సమయంలో ఓ మహిళ లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా గుర్తించింది…

ఈ విషయం బయటకు రావడంతో థియేటర్ సిబ్బందిలో ఒకరిని ప్రేక్షకులు పట్టుకొని దాడి చేశారు…

దీంతో థియేటర్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

థియేటర్ లో పనిచేసే ఒక బాలుడు (మైనర్) సీక్రెట్ గా లేడీస్ వాష్ రూమ్ వద్ద వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని సంధ్య థియేటర్‌లో చోటు చేసుకుంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shocking incident at Sandhya Theatre

You cannot copy content of this page

Scroll to Top