New Sarpanch Felicitated : నూతన సర్పంచ్ ఉపసర్పంచ్ ల సన్మానం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మరియు ఉప సర్పంచులకు సన్మాన సభలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మరియు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు.
నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా డిండి మండల పరిధిలోని పలువురిని ఘనంగా సన్మానించడం జరిగింది . వారిలోరత్న తండా సర్పంచ్ సబావట్ జయ శ్రావణ్ కుమార్ ఉప సర్పంచ్ సబావట్ కౌసల్య సురేష్, కొత్త తండా సర్పంచ్ పాత్లావత్ నందు నాయక్ ఉప సర్పంచ్ కొర్ర అఖిల రవి,
శక్రు తండా సర్పంచ్ కేతవత్ బద్య ఉప సర్పంచ్ రమావత్ రంజిత్, నగరదుబ్బ తండా సర్పంచ్ కరంటోత్ శిరీష శంకర్ ఉప సర్పంచ్ కరంతోత్ లచ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుఅభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Sarpanch and Upasarpanch felicitated

You cannot copy content of this page

Scroll to Top