Turkish Apples : పూణేలో టర్కీ ఆపిల్స్‌ను బహిష్కరించిన వ్యాపారులు

TRINETHRAM NEWS

Trinethram News : టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది కాబట్టి టర్కీ ఆపిల్స్‌ను బ్యాన్ చేశాం.. టర్కీ ఆపిల్స్‌ను 3 నెలల పాటు అమ్ముతారు.. ఆ 3 నెలల్లో దాదాపు రూ. 1200-1500 కోట్ల వ్యాపారం జరుగుతుంది

టర్కీలో భూకంపం వచ్చినప్పుడు వారికి మొదట భారతదేశం సహాయం చేసింది.. కానీ వారు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చి, డ్రోన్లను సరఫరా చేసిందంటూ వ్యాపారులు ఆగ్రహం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Traders boycott Turkish apples

You cannot copy content of this page

Scroll to Top