Duddilla Srinu Babu : అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాడి వినోద్‌ను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ మంథని ప్రతినిధి… హన్మకొండ లోని చక్రవర్తి హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహా ముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామానికి చెందిన క్రీ.శే.జాడి కీర్తిబాయి కుమారుడు జాడి వినోద్‌ ఈ రోజు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పరామర్శించారు ఈ సందర్భంగా జాడి వినోద్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Duddilla Srinu Babu visits Jadi Vinod

You cannot copy content of this page

Scroll to Top