Duddilla Srinu Babu : నూతన వధూవరులను ఆశీర్వదించి దుద్దిళ్ల శ్రీను బాబు

TRINETHRAM NEWS

రామగిరి మండలం మార్చి-15// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన ఒర్రె స్వరూప- సదయ్య యాదవ్ కుమారుడు సందీప్ – లక్ష్మీ శ్రావణి వివాహం ఇటీవల జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన దుద్దిళ్ల శ్రీనుబాబు వారి వెంట రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Duddilla Srinu Babu

You cannot copy content of this page

Scroll to Top