Lower Gold Prices : తగ్గిన బంగారం ధరలు

TRINETHRAM NEWS

Trinethram News : Feb 28, 2025, పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.79,600లు పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గి రూ.86,840కు చేరింది. అలాగే సిల్వర్ రేటు కూడా కేజీపై రూ.1000 తగ్గి రూ.1,05,000 పలుకుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lower gold prices

You cannot copy content of this page

Scroll to Top