
Amazon Flipkart Sales : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 8 నుండి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‘, ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్స్ ప్రారంభమవుతున్నాయి. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి.
అమెజాన్‌లో SBI కార్డ్‌లపై, ఫ్లిప్‌కార్ట్‌లో Axis, ICICI కార్డ్‌లపై 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 8 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి, అందరికీ అక్టోబర్ 9 నుంచి అందుబాటులో ఉంటాయి…

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న.. 7000mAh బ్యాటరీ మరియు 120Hz డిస్‌ప్లే కలిగిన ‘వన్‌ప్లస్ N6x 5G (Burgundy Red)’ స్మార్ట్‌ఫోన్ లైవ్ డీల్స్ మరియు ఆఫర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.