HISTORY

Today in History : చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి – 28

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి – 28

చారిత్రక సంఘటనలు

1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు.

1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.

జాతీయ / దినాలు

జాతీయ విజ్ఞాన దినోత్సవము

దర్జీల దినోత్సవము‌‌

జననాలు

1922: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988)

1928: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాల సానుభూతిపరుడు/[,మ/2011]

1948: పువ్వుల రాజేశ్వరి, రంగస్థల నటి.

1951: కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు.

1953: పాల్ క్రుగ్మాన్, అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత

1956: రాజేంద్ర ప్రసాద్ (నటుడు), తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు

1969: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (మ.2014)

1973: సునీల్, తెలుగు సినిమా నటుడు.

1979: అలీ లార్టర్, అమెరికన్ నటి, ఫ్యాషన్ మోడల్

1885: బాబు చోటేలాల్ శ్రీవాత్సవ భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

మరణాలు

1963: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884)

2014: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)

2018: జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి. (జ.1935)‌‌

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today in History: February - 28

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page