ముత్తారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ముత్తారం మండల కేంద్రంలోని అడవి శ్రీరాంపూర్ చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం ఎస్సై రవికుమార్ ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని వ్యాపారులు వారి అవసరాలకు మరియు నేరాలు జరిగినప్పుడు గుర్తింపుకై సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


