Mon. Mar 9th, 2026

Road Accident : ముగ్గురు వ్యక్తులు స్పాట్ డెడ్

TRINETHRAM NEWS

అనంతపురం జిల్లా : మార్చి : 1(త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధి, గువనపల్లి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

రాయదుర్గానికి చెందిన వాళ్లు కర్ణాటకలోని ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Three people died on the spot

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page