TRINETHRAM NEWS

Three low pressures are likely in July

Trinethram News : Weather : (1). ఈ నెల 7 న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి 8 న ఉత్తరాంధ్ర & ఉత్తర ఒరిస్సా మధ్య తీరం దాటుతుంది.
దీని వలన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ జిల్లాల్లో 7,8,9,10,11,12 తారీఖులలో వర్షాలు .
(2). ఈ నెల 15 న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం , same ఇదే రూట్ లో ప్రయాణం 15,16,17,18 తారీఖు లలో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అంతటా భారీ వర్షాలు
(3). ఈ నెల 23న తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 25/26 ( సుమారుగా) వాయుగుండంగా బలపడి మధ్యాంద్ర వైపుగా వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Three low pressures are likely in July