త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న, ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతు 35 వ వార్డులో ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే, తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలని స్థానికులకు సూచించిన ఎమ్మెల్యే ఆర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు కొన్ని సమస్యలను స్పాట్లోనే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ప్రతి వార్డులోనూ ఇకపై ఇంటింటికి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోనున్న, కావలిని కాపుకాస్త అనే మాటకి కట్టుబడి ప్రజల వద్దకే వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే దాగు మాటి కావ్య కృష్ణారెడ్డి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


