జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం,

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ,కుమార్తె తాటి మహాలక్ష్మి వర్ధంతి సందర్భంగా అశ్వారావుపేట అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన. అనంతరం తాటి వెంకటేశ్వర్లు, కుమారుడు రవికుమార్, ఆశ్రమ నిర్వాహకురాలు. పసుపులేటి అనసూయ ,కి పదివేల రూపాయల నగదు అందజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Annadana program at Amma Seva

You cannot copy content of this page