AICC Meetings : అహ్మదాబాద్‌లో నేటి నుంచి ఏఐసీసీ సమావేశాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ‘న్యాయపథ్’ పేరుతో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో సంస్థాగత మార్పులు అలాగే పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా తర్వాత పరిస్థితి మళ్లీ దిగజారిపోయింది. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AICC meetings to begin

You cannot copy content of this page

Scroll to Top