Trapped in the River : నదిలో చిక్కుకున్న ముగ్గురు భక్తులు

TRINETHRAM NEWS

తేదీ : 10/08/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన గోవర్ధన్ రెడ్డి, రామ లక్ష్మమ్మ, ఓబులమ్మ పౌర్ణమి సందర్భంగా కన్యతీర్థంలో నిద్రించడం జరిగింది. తెల్లవారుజామున సున్నపు రాళ్లపల్లె మీదుగా కారులో బయలుదేరారు. భారీ వర్షాల నేపథ్యంలో పెన్నానదిపై వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. దాంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఆ నది మధ్యలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వాళ్లను సురక్షితంగా కాపాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

trapped in the river

You cannot copy content of this page

Scroll to Top