జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 26 at 6.20.10 AM

TRINETHRAM NEWS

శ్రీకాకుళం…

జిల్లాలో ఒక్కరోజే నమోదైన మూడు కరోనా కేసులు

సోమవారం ఒక్కరోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య
ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి సోమవారం ప్రకటించారు. మెలియాపుట్టి మండలం దుర్బలాపురం గ్రామానికి చెందిన జి. రాములు, శ్రీకాకుళం పట్టణం కంపోస్ట్ కాలనీకి చెందిన ఎం.ఉషారాణి, కొత్తూరు మండలం కుద్దిగాం గ్రామానికి చెందిన ఎస్.అప్పన్న కరోనా బారిన పడ్డారు. వీరికి రిమ్స్ ఆసుపత్రికి తరలించామన్నారు.

You cannot copy content of this page