జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 26 at 6.19.48 AM

TRINETHRAM NEWS

ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న భారతీయ ప్రయాణికుల విమానానికి లైన్ క్లియర్

మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్ లో నిలిపివేసిన A340 విమానం మూడు రోజుల తర్వాత ఎగిరేందుకు లైన్ క్లియర్ అయింది.

303 మంది భారతీయ ప్రయాణీకులతో UAE నుంచి నికారాగ్వా కు వెళ్తున్న A340 విమానాన్ని ఫ్రాన్స్ శుక్రవారం అడ్డుకుంది. విచారణ అనంతరం విమానాన్ని తిరుగు ప్రయాణానికి అనుమతి లభించింది.

ఈ A340 విమానం సోమవారం ఏ టైమ్ కైనా టేకాఫ్ అయ్యి అవకాశం ఉంది.
ఫ్రాన్స్ లో మానవ అక్రమ రవాణా కు పాల్పడితే.. నేర నిరూపణ జరిగితే 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.

You cannot copy content of this page