నేడు గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించనున్న సీఎం జగన్‌

TRINETHRAM NEWS

నేడు గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించనున్న సీఎం జగన్‌

నల్లపాడు లయోలాలో క్రీడా వేడుకలు లాంఛనంగా ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు

5.09 లక్షల స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ

47 రోజులు.. 5 దశల్లో నిర్వహణ

1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లు

ఐదు క్రీడాంశాల్లో 34.19 లక్షల మంది క్రీడాకారుల నమోదు

అత్యధికంగా క్రికెట్‌లో 13 లక్షల మంది.. యోగ, మారథాన్, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది నమోదు

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ఇది ఒక ప్రత్యేక ప్రణాళిక.

You cannot copy content of this page

Scroll to Top