Pawan Kalyan : ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంది
గుంటూరు జిల్లా : అమరావతి : ఫిబ్రవరి : ఆరు : (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ లో తాజాగా సంచలన ట్విట్ చేశారు. ప్రతి భక్తుడికి ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని , దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగానే బాధపడతారని, ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవిస్తారని, భావిస్తారని అన్నారు.
హిందువుల్లో ఈ ఉదాసీన వైఖరి మారాలని, కుల, ప్రాంత భాష విభేదాలు ఉన్న ధర్మం ఒక్కటేనని, హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గుంతెత్తలని ఆయన పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

