Training to Children : చిన్నారుల లైంగిక వేధింపుల నివారణపై శిక్షణ

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి : ఆరు; (త్రినేత్రం న్యూస్); జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అచంట మండలం ఎంపీడీవో కార్యాలయంలో చిన్నారుల లైంగిక వేధింపుల నివారణపై మండల స్థాయి శిక్షణ శిబిరం జరిగింది.

జిల్లా వైద్యశాల క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల రకాలు, ప్రమాద కారకాలు, హెచ్చరిక సంకేతాలు, శారీరక మానసిక ప్రభావాలు నివారణ మార్గాలను వివరించారు.

జిల్లా ఎర్రి ఇంటర్నేషనల్ సెంటర్లో అవసరమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ కె. వెంకటరమణ సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. విద్య, వైద్య, పోలీస్ , ఐ సి డి ఎస్ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Training on prevention of sexual abuse of children.

You cannot copy content of this page

Scroll to Top