ANDHRAPRADESH

Robbery in Early Morning : తెల్లవారుజామున దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా : తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం ఏ కొండూరు వెళ్లే రోడ్డు మార్గంలో విజేత ప్రైవేట్ వైద్యశాల , రవి టి కేప్ పక్కన వీరులపాడు మండలం, నరసింహారావు పాలెం గ్రామానికి చెందిన జయరాజు దంపతులు ఒక షాప్ అద్దెకు తీసుకున్నారు.
ఆ దుకాణంలో కూరగాయలు అమ్మడం జరుగుతోంది. అయితే ఈనెల అనగా ఫిబ్రవరి నాలుగు వ తేదీ తెల్లవారుజామున గుర్తుతెలియని దండుగుడు దోపిడీకి పాల్పడ్డాడు. లైట్ బల్బులు రెండు దొంగిలించాడు. ఆ దుకాణంలోకి వెళ్లి దోపిడీ చేద్దామనుకున్నాడు కానీ కుదరలేదు. ఎందుకంటే సమయం తెల్లవారుజాము నాలుగున్నర గంటలు అవుతుంది .

ఎవరైనా చూస్తే నాకు శిక్ష తప్పదని భావించి తిరిగి వెళ్లడం జరిగింది. సీసీ కెమెరా లో చిక్కిండు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు విస్సన్నపేటలో ఏర్పడ్డాయి.
ఈ విషయాన్ని జయరాజు చెప్పడం జరిగింది. పోలీసులు గమనించి ఆ నిందితుడిని, అదేవిధంగా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్లను కూడా పట్టుకుని శిక్షించాలని పేర్కొన్నారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

robbery in the early morning

You cannot copy content of this page