MLA Bolisetti Srinivas : పోటీ చేయను వచ్చే ఎన్నికల్లో

TRINETHRAM NEWS

తేదీ : 25/09/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం దగ్గరలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని, ఆయన నిర్ణయమే తనకు శిరో ధైర్యమని, తెలిపారు. ఐదేళ్ల తర్వాత రాజకీయాల్లో పోటీ చేయనని, ప్రజలు కు సేవ చేసే వాళ్లను మాత్రమే ఎన్నుకుంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముక్కు సూటిగా మాట్లాడతారని, ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం నిధుల కొరతతో ఇబ్బంది పడుతుందని, మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని ఆయన పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Will not contest in the next elections

You cannot copy content of this page

Scroll to Top