Pawan Kalyan : యువతకు సరైన వేదికగా మారాలనే పార్టీ పెట్టా

TRINETHRAM NEWS

తేదీ : 22/12/2025. గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గం లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ పదవి – బాధ్యత సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ యువతకు సరైన వేదికగా మారాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని సూచించారు. సిద్ధాంతాలు సరైనవి కాకపోతే, యువత ఇబ్బందుల్లో పడతారని, నక్సలిజం వంటి మార్గాల్లో వేలమంది యువత ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The party has set up a platform the youth.

You cannot copy content of this page

Scroll to Top