Vajpayee Statue : వాజ్ పేయి విగ్రహావిష్కరణ

TRINETHRAM NEWS

తేదీ : 22/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విగ్ర ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజారపు. రామ్మోహన్ నాయుడు భీమవరం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నేతలు , కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆ విగ్రహాన్ని ఆయన మరియు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో కలిసి ఆవిష్కరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vajpayee statue unveiling

You cannot copy content of this page

Scroll to Top