Pawan Kalyan : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న

TRINETHRAM NEWS

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Trinethram News : కాకినాడలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొ్న్నారు.. పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఏపీ అభివృద్ధి, సంక్షేమం సమంగా ముందుకు సాగుతుందని పవన్ అన్నారు.సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నేటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభిస్తున్నామని చెప్పారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Independence Day celebrations

You cannot copy content of this page

Scroll to Top