Janasena Activities : నన్నయ యూనివర్సిటీలో జనసేన కార్యకర్తల ఆందోళన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్… ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేసారని ఆరోపిస్తున్న జనసేన కార్యకర్తలు , అందరి ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు యూనివర్సిటీలు ఏర్పాటు చేసి తన సొంత నియోజకవర్గంలో తన ఫ్లెక్సీ తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ

జనసేన ఎమ్మెల్యే, కార్యకర్తలను వీసీ కార్యాలయంలోనికి వెళ్ళనీయకుండా, అడ్డుకున్న పోలీసులు, వీసీ ఆఫీసు వద్ద డౌన్ డౌన్ అంటూ ఆందోళనకు దిగిన జనసేన కార్యకర్తలు, యూనివర్సిటీ నారా లోకేష్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటన.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jana Sena activists protest at Nannaya University

You cannot copy content of this page

Scroll to Top