Trinethram News : విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు పెట్టిన ట్రూఅప్ ప్రతిపాదనల తిరస్కరణ. రూ.4,497.89 కోట్ల భారాన్ని ప్రజలపై వేయకుండా భరించేందుకు సిద్ధమైన సర్కార్.
ట్రూఅప్ ఛార్జీల మొత్తాన్ని తామే డిస్కంలకు చెల్లిస్తామని స్పష్టం చేస్తూ సర్కార్ లేఖ. ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1,551.69 కోట్ల మేర భారాన్ని భరించనున్న ప్రభుత్వం.
సీపీడీసీఎల్ పరిధిలో రూ.1,163.05 కోట్ల మేర భారాన్ని భరించనున్న ప్రభుత్వం. ఈపీడీసీఎల్ పరిధిలో రూ.1,783.15 కోట్ల మేర భారాన్ని భరించనున్న ప్రభుత్వం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


