దేవరకొండ డివిజన్ జనవరి 01 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు ఉదయం 11 గంటలకు అధ్యక్షుడు ఎన్ వి టీ , కే శ్రీశైలం యాదవ్, కోశాధికారి కృష్ణ కిషోర్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం అధ్యక్షుడు ఎన్ వీ టీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో దేవరకొండ నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని క్రీడాకారులు కళాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, రాపోలు నిరంజన్, తాళ్ల సురేష్, సన్నీ, జగదీశ్వర్ ఆచారి, వంగూరు వెంకటేశ్వర్లు, బొడిగ వెంకటేష్, కే సుజిత్ ,అంజి, యాదవ్ అనిల్ శేఖర్ భాస్కర్ ,రాజు ,చైతన్య, గోపి, సురేష్, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


