WhatsApp Image 2025 01 01 at 19.28.55 1
Trinethram News : New Delhi : కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం
రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా
పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధులను రూ.69,515 కోట్లకు పెంపు
ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు రూ. 824.77 కోట్ల కార్పస్ ఫండ్ కు కేబినెట్ ఆమోదం…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
