తేదీ : 20/05/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయనగరం జిల్లాలో ఉగ్ర మూకలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయట పడుతున్నాయి. ఈవారం ఆ జిల్లాలోనాలుగు ప్రాంతాల్లో పేలుళ్లు కు ప్లాన్ వేసినట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దిల్ సూక్ నగర్ , కోటి గోకుల్ చాట్ పేలుళ్ల తరహా ప్లాన్ చేసినట్లు తెలిసింది. సిరాజ్, సెమీర్ లను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సిరాజ్ తండ్రి సోదరుడిని విజయనగరం టూ టౌన్ పోలీసులు పి యస్ లో విచారిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


