తేదీ : 20/05/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యు. కొత్తపల్లి మండలం , ఉప్పాడ తీరంలో నాటు పడవ బోల్తా పడడం జరిగింది. ఆ తీరం నుంచి ముగ్గురు వ్యక్తులు సముద్రంలోకి వెళుతుండగా కెరటాల తాకిడికి తట్టుకోలేక పడవ బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు ఈదుకుంటూ హోప్ హైలాండ్ కు సురక్షితంగా చేరుకోగా,యం. శ్యామ్(22) అనే యువకుడు గల్లంతయ్యాడు. అదేవిధంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


