తేదీ : 20/05/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ గా గోవిందరెడ్డి ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారి యూరి అశోక్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గోవింద రెడ్డి పేరు ను ఎమ్మెల్యే గణ బాబు ప్రతిపాదించారు.యాభై తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవం గా ఆమోదం తెలపడంతో ఆయన డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


