Telugu Language Day : ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

TRINETHRAM NEWS

తేదీ : 29/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో గిడుగు .రామ్మూర్తి. పంతులు జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాతృభాష తెలుగు ప్రాధాన్యతను విద్యార్థులలో పెంపొందించే లక్ష్యంతో కళాశాల యాజమాన్యం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ జి. చందర్రావు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం అని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ సుభాష్ భాషను కాపాడుకోవడం అంటే ఆస్తిత్వాన్ని కాపాడుకోవడం అని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telugu Language Day celebrated

You cannot copy content of this page

Scroll to Top