Telangana Gaddar Film Awards : తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం

TRINETHRAM NEWS
Telangana Gaddar Film Awards

Telangana Gaddar Film Awards : త్రినేత్రం న్యూస్ : Mar 19, 2026, తెలంగాణ : ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నటుడు చిరంజీవి జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డ్స్ సావనీర్‌ను ఆవిష్కరించారు. 2025లో విడుదలై ఉత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు అవార్డులు ప్రకటించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top