Maoists Surrender : 11 మంది మావోయిస్టులు లొంగుబాటు

TRINETHRAM NEWS
11 Maoists surrender

Maoists Surrender : త్రినేత్రం న్యూస్ : Mar 19, 2026, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 11 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో డీవీసీఎం, ఏరియా కమిటీ సెక్రటరీ, కమాండర్ స్థాయి మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం రూ.68 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2025 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం 123 మంది మావోయిస్టులు లొంగిపోయారని గడ్చిరోలి పోలీసులు వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top