
Kavitha’s New Party Name : Mar 19, 2026, తెలంగాణ : ‘తెలంగాణ ప్రజా జాగృతి‘ పేరుతో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ పేరు నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి జనవరి 23న దరఖాస్తు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, దరఖాస్తులో చాలా లోపాలున్నాయంటూ ఆమెకు ఫిబ్రవరి 23నే సమాచారం పంపామని ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఈసీ హైకోర్టుకు తెలిపింది. కవిత పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

