వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో, వారి నివాసంలో జాతీయ జెండాను, పార్టీ జెండాను,ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన వారినీ, ఆత్మ బలిదానాల చేసిన వారికి సంతాపం తెలిపి ,ఉద్యమ కారులకు గుర్తుకు చేసుకొని , జెండా ఆవిష్కరణ ప్రారంభించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
ఈ కార్యక్రమంలో పరిగి మండల BRS పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


