Telangana Formation Day : డిండిమండల కేంద్రంలో ఘనంగా తెలంగాణరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూన్ 02 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తావద్ద తెలంగాణరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిండిమండల భారత రాష్ట్ర స మితి అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు జాతీయ జెండాను , మరియు బి ఆర్ఎస్ పార్టీ జెండానుఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు, డిండి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు మహమ్మద్ రషీద్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బలుముల తిరుపతయ్య, పున్న లింగమయ్య, ఎస్ ఎస్ కె పీర్ మొహమ్మద్, లక్ష్మయ్య, గద్దర్ శీను, సీమర్ల మల్లయ్య యాదవ్, గుర్రం సురేష్, మహమ్మద్ జహంగీర్, ఖలీల్, ఐలేష్ చారి, గొడుగు శ్రీశైలం, జయవర్ధన్, రామస్వామి, కటికర్లకరుణాకర్, అన్వర్, జంతుక రేణయ్య, రామచంద్రం, గొడుగు రాజు, నర్సోజీ, ఒగ్గు హరీష్, దేవేందర్, మందుల సైదులు, నూకం సైదులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana State Formation Day

You cannot copy content of this page

Scroll to Top