తేదీ : 13/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం తహసిల్దారు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో కుటుంబాల పరిధిలో ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి వివరాలు తెలపడం జరిగింది.
మొత్తం బి పి ఎల్ రేషన్ కార్డులు పొందొమ్మిది వేల, నూ తపది ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా మొత్తం గ్రామాలు ఇరవై ఐదు ప్రభుత్వ భూమి పన్నెండు వేల, ఏ డువందల పదిహేను ఎకరాలు, రైతులకు సంబంధించి పట్టా భూమి ముప్ఫై ఏ డు వేల, ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎకరాలు అని పేర్కొన్నారు.
ప్రజలు తహసిల్దారు కార్యాలయానికి ఏదైనా పని నిమిత్తం వస్తే స్పందించి పరిష్కరించే దిశగా ముందు ఉంటానని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


