Tahsildar : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్ధార్

TRINETHRAM NEWS

రైతులుకొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలి- తహసీల్దార్ అంబటి ఆంజనేయులు

డిండి (గుండ్ల పల్లి) మే త్రినేత్రం న్యూస్ : డిండి మండల చెరకుపల్లి గ్రామము నందలి ఎఫ్ .ఎ.సి.యస్ పి. పి. సి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు తనిఖీ చేసి తగు సూచనలు చేసిన తహసీల్దార్ ఆంజనేయులు తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రైతన్నల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం కోసం,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలు అందించడం చాలా సంతోషకరమైన విషయమని ఇందులో భాగంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలో కూడా రైతులు ఇబ్సంబంది పడకుండా వారికి సలహా సూచనలు ఇస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగాకుండా చూడాలని పి.పి. సి సిబ్బందికి సూచించారు. ఈ కేంద్రాములో 1600 బరువున్న సంచులు రవాణాకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ప్రతిరోజూ ఈ కేంద్రమునుండి 3 లారీల లోడ్ నింపావచ్చని తెలిపారు
రైతులుతమ దాన్యమును తాలు, రాళ్ళురంగు మారిన దాన్యము లేకుండా శుబ్రపరచుకోవాలని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tahsildar inspects grain purchase

You cannot copy content of this page

Scroll to Top