తేదీ : 13/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు పట్టణం ముప్ఫై వ వార్డులో కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు ఈనెల పదిహేను వ తారీకు నుండి ఇరవై ఒకటి వ తారీకు వరకు జరగనున్నాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పది హేడు వ తేది నుండి అమ్మవారి జాతర మొదలవుతుందని అన్నారు.
పద్ధెనిమిది వ తారీకు న అమ్మవారికి నైవేద్యాలు సమర్పణ, రథోత్సవం జూన్ ఆరవ తారీఖున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతాయి అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుండి బంధువులు, భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


