విశ్వబ్రాహ్మణ మహిళలు అందరికీ ఆదర్శం
విశ్వబ్రాహ్మణ మహిళలు అందరికీ ఆదర్శం..! ఖనిలో మహిళా మణులకు ముగ్గుల పోటీలు.. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ మహిళలకు ముగ్గుల…