Raj Kasireddy Remand : రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Trinethram News : విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)కి ఏసీబీ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఏసిబి స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు…